logo

నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల అసెంబ్లీ స్థానానికి బాబా ఫకృద్దీన్ నామినేషన్

నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల అసెంబ్లీ స్థానానికి బాబా ఫకృద్దీన్ నిన్న నామినేషన్ వేశారు.నామినేషన్ వేసి మీడియా తో మాట్లాడుతూ నంద్యాల ప్రజలు బకెట్ సింబల్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

6
1334 views